వైసీపీ కోటి సంతకాల సేకరణ

వైసీపీ కోటి సంతకాల సేకరణ

ELR: ముదినేపల్లి మండలం గురజ గ్రామంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో ఎంపీపీ శ్రీ రామిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేస్తున్నామన్నారు. అలాగే PPP విధానాన్ని రద్దు చేసేంతవరకు, అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.