నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLR: ఉదయగిరి మండలంలోని గండిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని సిబ్బంది తెలిపారు. గండిపాలెం గ్రామ సమీపంలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసే కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నందున అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.