'వంద రోజుల్లో నిర్ధిష్ట లక్ష్యాలతో నీటి సంరక్షణ పనులు చేయాలి'

'వంద రోజుల్లో నిర్ధిష్ట లక్ష్యాలతో నీటి సంరక్షణ పనులు చేయాలి'

PPM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జలధార' కార్యక్రమం ద్వారా రాబోయే 100 రోజుల్లో నిర్దిష్ట లక్ష్యాలతో నీటి సంరక్షణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి అన్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన నీటి భద్రత సాగునీటి సంఘ బాధ్యత ఈ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.