కారేపల్లిలో పాలకవర్గ సభ్యులకు ఘన సన్మానం

శుక్రవారం కారేపల్లి మండలం, ఉసిరికాయలపల్లిలో గ్రామస్థులు పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. సభ్యులకు మైసమ్మ తల్లి చిత్రపటాలను బహుకరించి శాలువాలతో సత్కరించారు. ఈ కర్యక్రమంలో సర్పంచి బానోత్ బన్సీలాల్, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఏఎన్ఎం జయమ్మ, నర్సమ్మ పాల్గొన్నారు.