'జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది'

'జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది'

KRNL: రహదారి ప్రమాదాలు తగ్గేందుకు ప్రతి శనివారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్ స్పీడ్-ఓవర్లోడ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లను నివారించాలని ప్రజలను హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ జరుగుతోందని అన్నారు.