VIDEO: రైతుల సమస్యలు తెలుసుకున్న MLA

VIDEO: రైతుల సమస్యలు తెలుసుకున్న MLA

SKLM: హిరమండలం మండలం చొర్లంగి గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ పాల్గొన్నారు. ఈ మేరకు రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా రూపొందించిన పంచ సూత్రాల పోస్టర్‌‌ను ఆవిష్కరించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతిస్తుందన్నారు.