అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం: AICC అబ్జర్వర్ అజయ్ సింగ్
సత్యసాయి: పుట్టపర్తిలో జరిగిన కాంగ్రెస్ సంస్థాగత సమావేశంలో AICC అబ్జర్వర్ అజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమని పేర్కొన్నారు. పార్టీ బలపర్చేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి ప్రజలకు చేరువ కావాలని అన్నారు.