జలదుర్గం పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

NDL: ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం పోలీస్ స్టేషన్లో ఆదివారం రౌడీషీటర్లకు ఎస్సై నాగర్జున ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో చేసిన తప్పులను వదిలిపెట్టి, సమాజంలో ఒక మంచి పౌరులుగా ప్రవర్తించాలాని వారికి సూచించారు. అలా లేనిపక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.