అసెంబ్లీనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు: ఎమ్మెల్సీ

అసెంబ్లీనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు: ఎమ్మెల్సీ

HYD: సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలతో ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం మాకు చేతకాదు అని చెప్పలేక, తప్పుడు లెక్కలతో అసెంబ్లీనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారని విమర్శించారు.