'కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుంది'
MBNR: కార్పొరేట్ దిగ్గజాల అక్రమసంపాదని జాతీయం చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక వారోత్సవాలను పరిష్కరించుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమ బద్ధీకరించాలని కోరారు.