'నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోండి'

'నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోండి'

WGL: ఉమ్మడి జిల్లాలో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టీఎస్‌సీఏబీ)లో 21 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుందని అధికారులు ఇవాళ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు రేపటి లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.