సినీ కార్మికుల నిరసనకు నిర్మాత సంఘీభావం

సినీ కార్మికుల నిరసనకు నిర్మాత సంఘీభావం

HYD: ఇందిరా నగర్‌లో సినీ కార్మికులు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సినీ కార్మికుల నిరసనకు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనకు పని వచ్చు కాబట్టే షూటింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. కాల్షీట్ టైమింగ్ విషయంలో రూల్ మార్చడానికి వీల్లేదని ఉద్ఘాటించారు.