హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్..కేసు నమోదు

హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్..కేసు నమోదు

HYD: హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హాక్ చేసి, కొన్ని PDF ఫైళ్లను బెట్టింగ్ పోర్టల్ BDG Slotకు లింక్ చేసిన విషయం బయట పడింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భద్రతా లోపాన్ని గుర్తించగా, వెంటనే NIC అధికారులు సైట్ పనితీరును పరిశీలించే సమీక్ష ప్రారంభించారు.