ఇద్దరు కీలక మావోయిస్టులు అరెస్ట్

ఇద్దరు కీలక మావోయిస్టులు అరెస్ట్

కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు కీలక మావోయిస్టులను పక్కా సమాచారం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఏజెన్సీ ప్రాంతంలోని మావోయిస్టు దళంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరొకరు మావోయిస్టులకు ఆర్థికంగా, రవాణా పరంగా సహాయం అందిస్తున్నట్టు గుర్తించారు. వారి నుంచి కొన్ని ముఖ్యమైన పత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.