నూతన ఆడిటోరియంకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్

నూతన ఆడిటోరియంకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్

PPM​: SVD డిగ్రీ కళాశాలలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆధునిక ఆడిటోరియం కల త్వరలో నెరవేరనుంది. నిర్మాణానికి సంబంధించి ముందడుగు పడింది. మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఆడిటోరియం నిర్మాణానికి అనువైన స్థలాన్ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు బృందంగా ఏర్పడి క్షుణ్ణంగా పరిశీలించారు.