నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

JN: జిల్లాలో సర్పంచ్, వార్డు స్థానాలకు జరిగే 3వ విడత నామినేషన్లు బుధవారం ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల పరిధిలోని 91 గ్రామపంచాయతీలకు, 800 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.