VIDEO: నేషనల్ హైవేపై సోలార్ లైట్ల ఏర్పాటు
ADB: NH 44పై ఉన్న సర్వీస్ రోడ్లు చీకటిగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా అధికారులు చర్యలు చేపట్టారు. అవసరమైన దగ్గర సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సమీపంలో జందాపూర్ ఎక్స్ రోడ్, దుబ్బగూడ, బట్టి సావర్గం వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు.