చింతలపూడి ఎమ్మెల్యేను ప్రశంసించిన మంత్రి

చింతలపూడి ఎమ్మెల్యేను ప్రశంసించిన మంత్రి

ELR: చింతలపూడి MLA రోషన్ కుమార్‌ను మంత్రి కొలుసు పార్థసారథి ప్రశంసించారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఇంత పోటీతత్వంలో ముందుచూపుతో ప్రయోగాత్మక ఆలోచనలను తాను MLAలోనూ చూడలేదన్నారు. రోషన్‌ది వినూత్న ఆలోచన ధోరణి అని,ఆయన రాజకీయాల్లో నాయకులతో అభివృద్ధిలో ఐఏఎస్‌లతో పోటీ పడుతున్నారని అన్నారు. రోషన్‌ను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.