డ్రైనేజ్ దుస్థితితో గ్రామస్తులు ఆవేదన
కృష్ణా: చోడవరం జిల్లా పరిషత్ నిధులతో ఎన్నో లక్షల రూపాయాలను ఖర్చు చేసి నిర్మించి పక్షం రోజులు కాకముందే ఈ డ్రైనేజ్ దుస్థితి ఇలా తయారయిందని గ్రామస్తులు ఆగ్రహం ఈరోజు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఈ డ్రైనేజ్‌కి దుస్థితి దాపురించిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మరలా పటిష్టతతో డ్రైనేజ్ నిర్మించాలని గ్రామస్తులు కోరారు.