VIDEO: గాలి వానకు కూలిన విద్యుత్ స్తంభం

VIDEO: గాలి వానకు కూలిన విద్యుత్ స్తంభం

SS: రొద్దం(మం) కనుమరలో మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు ఓ విద్యుత్ స్తంభం కూలిపోయింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు చీకటిలో బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.