'శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి'

'శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి'

RR: వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మొయినాబాద్ మండలంలో గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో ఆదివారం పోలీసులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, డీజేలకు బదులుగా సాంప్రదాయ బద్దంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు.