BRSతోనే నగర అభివృద్ధి సాధ్యం

BRSతోనే నగర అభివృద్ధి సాధ్యం

HYD: బీఆర్ఎస్‌తోనే HYDనగర అభివృద్ధి సాధ్యమని SDNR ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డి గూడలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు మరచిపోలేదని, వారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్‌ను గెలుపు దిశగా తీసుకెళ్తాయన్నారు.