VIDEO: 'మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు'

VIDEO: 'మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు'

ATP: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని DSP రవిబాబు హెచ్చరించారు. రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మైనర్ బాలురతో, తల్లిదండ్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇస్తే తల్లిదండ్రులకు వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.