నేడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025

నేడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025

HYD: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు హైదరాబాద్ ముస్తాబయ్యింది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.