'ఆపరేషన్ సింధూర్'పై చిరంజీవి పోస్ట్

'ఆపరేషన్ సింధూర్'పై చిరంజీవి పోస్ట్

'ఆపరేషన్ సింధూర్'పై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి దీనిపై పోస్ట్ పెట్టారు. 'ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. జైహింద్' అని పేర్కొన్నారు. 'భద్రతా దళాలకు మరింత బలాన్నివ్వాలని ప్రార్థిద్దాం. దేశం కోసం కలిసి నిలబడదాం. వందేమాతరం' అని మధుకర్ భండార్కర్ ట్వీట్ చేశారు. అలాగే సోనూసూద్ తదితరులు కూడా పోస్టులు పెడుతున్నారు.