'భారత్‌ను ప్రపంచానికే ఆదర్శంగా నిలిపారు'

'భారత్‌ను ప్రపంచానికే ఆదర్శంగా నిలిపారు'

GNTR: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని జిల్లా కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ ఎల్. ఈశ్వరరావు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టి భారత్‌ను ప్రపంచానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.