తునిలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం
E.G: తునిలోని పద్మనాభ గెస్ట్ హౌస్‌లో శనివారం మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె. ఎస్. జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న అన్యాయాలు, భూముల ఆక్రమణలు, ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులపై సమగ్రంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో సమ సమాజం నిర్మాణమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.