'ఐటీఐలో అడ్మిషన్ల ప్రారంభం'

'ఐటీఐలో అడ్మిషన్ల ప్రారంభం'

CTR: పుంగనూరు ప్రభుత్వ ఐటీఐలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తునట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషియన్, డీజిల్ మెకానిక్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పది, ఇంటర్ పాస్ లేక ఫెయిలైన అభ్యర్థులు అర్హులు. అక్టోబర్ 16 చివరి గడువుని తెలిపారు.