IND vs SA: సిరీస్ మొత్తానికి నితీష్ ఔట్.. ఎందుకంటే?

IND vs SA: సిరీస్ మొత్తానికి నితీష్ ఔట్.. ఎందుకంటే?

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. తుది జట్టులో చోటివ్వడం కష్టంగా మారడంతో ఈ సిరీస్ నుంచి అతడిని విడుదల చేశారు. దీంతో సౌతాఫ్రికా-Aతో వన్డేలు ఆడనున్న భారత్-A జట్టుకు నితీష్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.