ఓల్డ్ కలెక్టరేట్ స్థలంలో వ్యాపార సముదాయం
NLG: జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌లో తెల్లవారుజామున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు ఫూట్‌పాత్ తొలగింపుతో పాటు రోడ్డు ఆక్రమణలు చేసిన చిరు వ్యాపారుల దుకాణాలను నేలమట్టం చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిరు వ్యాపారాలు ఆందోళన చెందవద్దని.. వారందరికీ ఓల్డ్ కలెక్టరేట్ స్థలంలో సముదాయం ఏర్పాటు చేస్తామన్నారు.