VIDEO: 164 ఏళ్ల క్రితం తయారైన అరుదైన నాణెం

VIDEO: 164 ఏళ్ల క్రితం తయారైన అరుదైన నాణెం

సిరిసిల్లలో 164 ఏళ్ల క్రితం తయారైన అరుదైన సీతారాముల అర్ధాన అందరినీ ఆకట్టుకుంటుంది. 1862లో తయారైన ఈ నాణెంపై సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ముద్రించి ఉన్నారు. సిరిసిల్లకు చెందిన కొత్వాల సాయిరాం ఈ నాణాన్ని భద్రపరిచారు. చిన్నప్పటి నుంచే నాణాలు, కరెన్సీ, స్టాంపులు చరిత్రత్మక పేపర్ క్లిప్పింగ్‌ను సేకరించి అలవాటున్న ఆయన ఈ నాణాన్ని కూడా సేకరించారు.