ఫిల్మ్ చాంబర్‌తో ఫెడరేషన్ నేతలు భేటీ

ఫిల్మ్ చాంబర్‌తో ఫెడరేషన్ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత భరత్ భూషణ్‌తో సినీ ఫెడరేషన్ నేతలు చర్చలు నిర్వహిస్తున్నారు. ఇవాళ్టితో సినీ కార్మికుల సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాగా, గత కొంత కాలంగా వేతనాలు పెంచాలని సినీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.