స్వచ్ఛేంద్ర అవార్డులకు 100% పురోగతి సాధించాలి: కలెక్టర్

అన్నమయ్య: స్వచ్ఛేంద్ర రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డుల ఎంపికలో ప్రతి పారా మీటర్‌లో 100% పురోగతి సాధించాలని ఆదేశించారు. అంగనవాడీలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో త్రాగునీటి సదుపాయం, టాయిలెట్లు, పరిశుభ్రత, రీడింగ్ రూమ్, స్వచ్ఛత క్లబ్‌లు సమగ్రంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. సంబంధిత శాఖలు ఉత్సాహంగా పనిచేస్తే CM అవార్డు పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.