'బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలి'

'బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలి'

AP: రాష్ట్రంలో 5 వేల మినీలను అంగన్వాడీలుగా మార్పు చేసినట్లు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 217 మందికి అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి లభించినట్లు తెలిపారు. పిల్లల పోషణ, ఆరోగ్యం, ప్రీ-స్కూల్ సేవలను బలోపేతం చేయాలని సూచించారు. అలాగే, బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.