వైజాగ్‌లో గూగుల్ రాకతో టేక్ విప్లవం: ఎంపీ
NDL: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమై గూగుల్ టేక్ సంస్థ వైజాగ్‌కి రావటం శుభపరిణామం అని నంద్యాల ఎంపీ శబరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 16 నెలలోనే ఏపీకి రూ.11.20 లక్షల పెట్టుబడులతో 9.5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వైజాగ్‌కి గూగుల్ టేక్ రావటం ఏపీకి గేమ్ ఛేంజర్‌గా మారనుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.