నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

జగిత్యాల జిల్లాలో 144 జీపీలు,1276 వార్డులకు నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియడంతో రాయికల్ మండలం వడ్డె లింగపూర్, కొత్తపేట, అల్లీపూర్ కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. రిజర్వేషన్ల నోటిఫికేషన్ ప్రదర్శన, రిజిస్టర్ నమోదు, భద్రత, హెల్ప్ డెస్క్ వంటి అంశాలపై సూచనలు చేశారు.