దాళ్వా సాగుకు సమాయత్తం కావాలి... AO
ELR: ఉంగుటూరు మండలంలో రైతులు, కౌలు రైతులు దాళ్వా సాగుకు సమాయత్తం కావాలని ఏవో ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉంగుటూరు లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెంద వద్దన్నారు. ఇప్పటినుంచే రైతులు ఎరువులు కొని దాచుకోవద్దని, దాని వలన కృత్రిమ కొరత వస్తుందని ఏవో అన్నారు.