పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

MLG: తాడ్వాయి మండలంలో స్థానిక సంస్థల పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మేడారంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్.. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.