VIDEO: ముగిసిన SGF ఉమ్మడి మెదక్ జిల్లా రెజ్లింగ్ పోటీలు

VIDEO: ముగిసిన SGF ఉమ్మడి మెదక్ జిల్లా రెజ్లింగ్ పోటీలు

SRD: నిజాంపేటలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ PD విట్టల్ నాయక్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలకు చెందిన అండర్ 14, 17 (బాల బాలికలు) బరువు ప్రామాణికం ప్రకారంగా పోటీలు జరిగాయి. ఇందులో సత్తా చాటిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.