VIDEO: "రైతులు ఉద్యాన శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి"

VIDEO: "రైతులు ఉద్యాన శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి"

BHPL: మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో గురువారం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు, ప్రభుత్వ ఉద్యాన శాఖ పథకాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉద్యాన శాఖ అధికారి వై. మణి హాజరై మాట్లాడారు. డివిజన్లో సుమారు 250 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోందని, రైతులు పథకాల సద్వినియోగం చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.