దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

NLG: నకిరేకల్ మండలం నెల్లిబండ శ్రీ లింగమంతుల స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. నూతన ఛైర్మన్ యానాల యాదగిరి రెడ్డి, ధర్మకర్తలను అభినందించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం కమిటీ సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.