స్కూల్ HM పదవీ విరమణ
NLR: ప్రభుత్వ శాఖల్లో పని చేసే ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని ఉదయగిరి ఎంఈవోలు తోట శ్రీనివాసులు, టీ. వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఉదయగిరిలోని నార్త్ స్కూల్లో HMగా పనిచేస్తున్న కప్పా వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ఎంతో మంది విద్యార్థులను ఆదర్శంగా నిలిపారన్నారు.