జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలి నియామకం

VZM: ప్రముఖ వ్యాపారవేత్త ఐశ్వర్య యాదవ్‌ని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నియమిస్తూ APCC అధ్యక్షురాలు షర్మిల ఉత్తర్వులు జారీ చేసారని DCC అధ్యక్షులు విద్యాసాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విజయవాడలో AICC ఏపి ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారన్నారు.