'ఈ రోడ్డును పట్టించుకోండి సార్'

'ఈ రోడ్డును పట్టించుకోండి సార్'

KMR: సదాశివనగర్ నుంచి ధర్మారావుపేట గ్రామానికి వెళ్లే రోడ్డు బురదమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. బురదమయంగా మారిన రోడ్డును వెంటనే బాగు చేయించాలని కోరుతున్నారు.