'పేద వృద్ధులకు బియ్యం పంపిణీ'

'పేద వృద్ధులకు బియ్యం పంపిణీ'

NZB: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్‌లో గల విద్యా హై స్కూల్ ఆవరణలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 'అవ్వకు బువ్వ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 58 మంది పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. పేద వృద్ధులకు తమవంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అని పేర్కొన్నారు.