నేటి నుంచే దరఖాస్తుల ప్రారంభం

నేటి నుంచే దరఖాస్తుల ప్రారంభం

కామారెడ్డి: జిల్లాలోని మోడల్ స్కూల్/జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి నుంచి ఈనెల 20 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ సాధారణ ఇంటర్ కోర్సులతోపాటు వృత్తి నైపుణ్య కోర్సులు అగ్రికల్చర్, ఒకేషనల్ కోర్సులు అందిస్తున్నామని చెప్పారు. టెన్త్ పాసైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు.