ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ

KDP: పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో భాగంగా శుక్రవారం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చంద్రగిరి, కొత్తపల్లి గ్రామాలలో జడ్పీటీసీ అభ్యర్థి హేమంత రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. పులివెందుల నియోజకవర్గానికి జగన్‌మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.