లొంగుబాటలో మరో మావోయిస్టు..?

లొంగుబాటలో మరో మావోయిస్టు..?

PDPL: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి తీవ్ర అనారోగ్యం కారణంగా పోలీసులకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మావోయిస్టు నాయకులు మల్లోజుల వేణుగోపాల్, చంద్రన్న కూడా లొంగిపోయారు.