VIDEO: భాదిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ

VIDEO: భాదిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ

MHBD: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తెలుసుకున్న మాజీ ఎంపీ, BRS జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత గార్ల మండలానికి చెందిన మేఘన, ముల్కనూరు చెందిన భావన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబీకులు, బంధువులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఎలాంటి సహాయం అవసరమైనా నిత్యం అందుబాటులో ఉంటానని కుటుంబాలకు ఆమె హామీ ఇచ్చారు.