బాల్య నాయక్ తండాలో పాడి ఆవులు మృతి

బాల్య నాయక్ తండాలో పాడి ఆవులు మృతి

MBNR: బాలానగర్ మండలంలోని తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలోని బాల్య నాయక్ తాండకు చెందిన జర్పూల హనుమ నాయక్ చెందిన 4 పాడి ఆవులు విగతజీవిగా పడి ఉన్నాయి. దగ్గరికి వెళ్లి చూడగా కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు తెలిపాడు. చనిపోయిన ఆవుల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం స్పందించి బాధితుడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.